Balayya Legend punch dialogues

Balayya Legend punch dialogues
x
Highlights

Balakrishna Legend Movie Punch Dialogues. Nandamuri Balakrishna is on a roll after his latest movie Legend opened to a great response on Friday.

Nandamuri Balakrishna is on a roll after his latest movie Legend opened to a great response on Friday. According to day one reports, the movie has raked in close to Rs 3 crores on the opening day. The collections is expected to double over the weekend.

The movie, directed by Boyapati Srinu stars Balayya, Radhika Apte, Sonal Chauhan and Jagapathi Babu in lead roles.

Balakrishna Legend Movie Punch Dialogues

Balayya's style, dialogue delivery and punch lines is what makes the movie a hit.

Here's a collection of some punch dialogues from the movie Legend

శవానికి ఒక దండ.. ప్రజలకు ఒక వంద ఇస్తుంటాం అంటూ జితేందర్(జగపతి బాబు) డైలాగ్.

రాజకీయం నీ వారసత్వం కావచ్చు కానీ నా బ్లెడ్ లోనే రాజకీయం ఉంది.బాలయ్య డైలాగ్

ఊరు మారితే బేస్ మారుద్ది..తిండి మారుద్ది.. బ్లెడ్ ఎందుకు మారుతుందిరా బ్లెడీ ఫూల్ బాలయ్య పవర్ ఫుల్ పంచ్.

తిండి లేకుండ అయిన బ్రతుకుతాడెమో కానీ త్రిల్ లేకుండ బ్రతకడు మాణిక్యం అంటూ బ్రహ్మానందం డైలాగ్.

వంద కొడితే సచిన్…. వంద నొక్కితేనే పొలిటీషియన్ఫృద్వి డైలాగ్.


జగపతి బాబు నాకు తిక్క రేగితే... అంటే బాలకృష్ణ నీకు తిక్క రేగాలేమో... నాకు అది 24 గంటలూ ఆన్ లో ఉంటుందిరా అంటూ ఆదరగోట్టాడని టాక్.
అడివిని కాపాడమని సింహానికి చెప్పాలా...!!

విలన్ :: నన్నే వైజాగ్ సెంటర్లో కొడతావా...??
బాలకృష్ణ :: పోనీ నీ అడ్రస్ చెప్పు...ఇంటికి వచ్చి కొడతా....!!

నీకు నరికే కొద్ది అలుపు వస్తుందేమో... నాకు ఊపు వస్తుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories
ADVERTISEMENT
ADVERTISEMENTS